Showing posts with label Puri Jagannath 25th Movie. Show all posts
Showing posts with label Puri Jagannath 25th Movie. Show all posts

Monday, 27 August 2012


పవన్తో పావు సెంచరీ కొట్టిన పూరి

దర్శకుడు పూరి జగన్నాథ్ స్పీడు గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదుహిట్లు ప్లాపుల సంగతి పక్కన పెడితే...చకా చకాసినిమాలు పూర్తి చేసి రిలీజ్ చేయడం పూరి స్టైల్బిజినెస్ మేన్ చిత్రాన్ని 4 నెలల్లో పూర్తి చేసి 5 నెలలో విడుదల చేసి భారీవిజయం సాధించాడుఇక  సంవత్సరం పూరి చేసిన మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయిఇప్పటికే బిజినెస్ మేన్,దేవుడు చేసిన మనుషులు విడుదలవ్వగా...అక్టోబర్లో ‘కెమెరామెన్ గంగతో రాంబాబుచిత్రం రిలీజ్ అవుతోంది.


My Zimbio
Top Stories