Monday, 27 August 2012


పవన్‌తో పావు సెంచరీ కొట్టిన పూరి

దర్శకుడు పూరి జగన్నాథ్ స్పీడు గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. హిట్లు ప్లాపుల సంగతి పక్కన పెడితే...చకా చకాసినిమాలు పూర్తి చేసి రిలీజ్ చేయడం పూరి స్టైల్. బిజినెస్ మేన్ చిత్రాన్ని 4 నెలల్లో పూర్తి చేసి 5 నెలలో విడుదల చేసి భారీవిజయం సాధించాడు. ఇక ఈ సంవత్సరం పూరి చేసిన మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే బిజినెస్ మేన్,దేవుడు చేసిన మనుషులు విడుదలవ్వగా...అక్టోబర్లో ‘కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రం రిలీజ్ అవుతోంది.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories