అనుష్క-క్రిష్ బంధాన్ని నయన చెడగొట్టిందా?
హాట్ హీరోయిన్ అనుష్క, దర్శకుడు క్రిష్ మధ్య ‘సం'బంధం ఉన్నట్లు కొన్ని రోజులుగా పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. వేదంసినిమాలో కలిసి పని చేసిన ఈ ఇద్దరి మధ్య స్నేహం కాస్తా...ఇంకాస్తా ముదిరి ప్రేమ బంధానికి దారి తీసిందనే వార్తలుగుప్పుమన్నాయి.తాజాగా వీరి రిలేషన్ షిప్ నయనతార మూలంగా దెబ్బతిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
No comments:
Post a Comment