Saturday 3 November 2012


వెంకీ ‘షాడో’ ఫైనల్ షెడ్యూల్

విక్టరీ వెంకటేష్మెహర్ రమేష్ కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘షాడో'. వెంకీ ఇందులో డాన్ పాత్రపోషిస్తున్నారుప్రస్తుతం ఈచిత్రం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోందితాజాగా ఈచిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుది.ఇటీవలే మలేషియాలో షూటింగ్ పూర్తయిందిసినిమాకు సంబంధించిన మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయిందిఇటీవలేహైదరాబాద్ చేరుకున్న చిత్ర యూనిట్ చివరి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించారు.కొన్ని సీన్లుసాంగులను హైదరాబాద్ పరిసరప్రాంతాలురామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నారు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories