టాప్ డైరెక్టర్పై రేప్ కేసు కొట్టివేత
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, జాతీయ అవార్డు విన్నర్ మధుర్ బండార్కర్ పై ఉన్న రేప్ కేసును భారత అత్యున్నతన్యాయస్థానం సోమవారం కొట్టి వేసింది. గతంలోనే ఈ కేసు విచారణ నిలిపి వేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కోర్టు తాజాగా దాన్నికొట్టి వేసింది.
సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి తనని మధుర్ బండార్కర్ లొంగదీసుకున్నాడని,
No comments:
Post a Comment