'దేనికైనారెడీ' వివాదం ఓ కొలిక్కి వచ్చినట్లేనా?
రోజు రోజుకీ ముదురుతున్న 'దేనికైనా రెడీ' వివాదం ఓ కొలిక్కి వచ్చినట్లే అంటున్నారు. టీవి 9 వారి చొరవతో వివాదంసమసిపోయే అవకాసం కనపడుతోంది. ఈ చర్చలో పాల్గొన్న ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు ద్రోణం రాజురవికుమార్,రచయిత బి.వి.యస్ రవి కుమార్, దర్శకుడు నాగేశ్వరరెడ్డి ఫైనల్ గా కొన్ని డిమాండ్స్ తో ఒప్పుకున్నారని తెలుస్తోంది. చర్చ లో చిరవగా ఈ వివాదానికి సామరస్య పూర్వకమైన ముగింపు ఇవ్వాలని చర్చని నిర్వహించిన రజనీకాంతోకోరటం జరిగింది.
No comments:
Post a Comment