నిర్మాతగా మారుతున్న 'దేనికైనా రెడీ' రచయిత
వివాదాల్లో ఇరుకున్న 'దేనికైనా రెడీ' , 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రాలకు రచయితగా పనిచేసిన బి.వియస్ రవినిర్మాతగా మారుతున్నారు. ఆ చిత్రం టైటిల్ పేరు 'సెకండ్ హ్యాండ్'. తన స్నేహితుడు పూర్ణ తో కలిసి ఈ చిత్రంనిర్మిస్తున్నారు.ఈ చిత్రం ఓ రొమాంటిక్ సెటైర్ అని చెప్తున్నారు. ఈ చిత్రం ద్వారా కిషోర్ తుమ్మల దర్శకుడుగామారుతున్నారు.
No comments:
Post a Comment