‘దేనికైనా రెడీ’వివాదంపై పెదవి విప్పిన మోహన్ బాబు
మంచు మోహన్ బాబు నిర్మించిన తాజా చిత్రం ‘దేనికైనా రెడీ' చిత్రం వివాదాల్లో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. చిత్రంలోబ్రాహ్మణ వర్గాన్ని కించపరిచే సంభాషణలు,సన్నివేశాలు ఉన్నాయంటూ వాటిని తొలిగించాలంటూగత కొద్ది రోజులుగా తీవ్రవ్యతిరేకత ఎదురౌతోంది. కోర్టుల వరకూ వెళ్లిన ఈ వివాద విషయమై మోహన్ బాబు మీడియాకు దూరంగా ఉంటున్నారు.అయితే తాజాగా ఈ విషయమై వివరణ ఇచ్చారు.
No comments:
Post a Comment