Wednesday, 5 September 2012


సెక్సీ లేడీ చీర డీల్ రూ. 5 కోట్లు!

అందంగా కట్టుకోవాలే కానీ.. చీరను మించిన ఫ్యాషన్ లేదనే చెప్పాలిఅందుకే ప్రత్యేక సందర్భంపండగలువేడుకలు అయితేచీర కట్టుకుని సింగారించుకోవాలని ఈ తరం అమ్మాయిలు కూడా ముచ్చట పడుతున్నారు.ఇక సినిమాల్లో హీరోయిలు చీకట్టిఆరబోసే అందాలు గురించి ఎంత చెప్పినా తక్కువేకొన్ని రోజుల క్రితం వచ్చిన ‘డర్టీ పిక్చర్చిత్రంలో హీరోయిన్ విద్యా బాలన్చీరకట్టులో తన అందాలను ఎంతో సెక్సీగా ప్రదర్శించింది.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories