మతం మార్చుకుంటున్న ‘హీరోయిన్’?
బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ తన సహచర నటుడు సైఫ్ అలీఖాన్ను పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్లోవీరి వివాహం జరుగబోతోంది. తాజాగా కరీనా మీడియాతో మాట్లాడుతూ పలు అనుమానాలకు తెర లేపింది. సైఫ్తో వివాహంతర్వాత తన పేరును ‘కరీనా కపూర్ ఖాన్'గా మార్చుకుంటానని వెల్లడించింది.
అయితే ‘కపూర్' అనే తన సర్ నేమ్ మాత్రం మార్చుకోనంటోంది. బాలీవుడ్లో ఆ పేరుకు చాలా పవర్ ఉండటమే అందుకుకారణం. కాగా...కరీనా కపూర్ కాబోయే భర్త సైఫ్ కోసం మతం మార్చుకోబోతోందని,
No comments:
Post a Comment