మహేష్ సినిమాపై రూమర్ నిజమే
మహేష్,సుకుమార్ కాంబినేషన్ చిత్రం నుంచి కాజల్ బయిటకు వచ్చిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితేఅందరూ ఇవి రూమర్స్ గా భావించినా చివరకు ఇది రూమర్ కాదు ఇది నిజమే అని తేలింది. కాజల్ ఈ చిత్రం నిర్మాతలకు ఈవిషయం క్లియర్ గా చెప్పి, తాను డేట్స్ ని ఎడ్జెస్ట్ చేయలేనని క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. ఆమె డేట్స్ ని ప్రోపర్ గాఉపయోగించుకోలేకపోయిన యూనిట్ సరేనని మరో హీరోయిన్ కోసం వేట మొదలు పెట్టారు. అక్టోబర్ 10 నుంచి ఈ చిత్రంతదుపరి షెడ్యూల్ మొదలువుతుంది.
No comments:
Post a Comment