నిర్మాతగా మారుతున్న మరో టాప్ హీరో
తమిళ స్టార్ హీరో అజిత్ నిర్మాతగా మారబోతున్నాడా? సొంతగా సినిమా ప్రొడక్షన్ సంస్థని ప్రారంభించబోతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది తమిళ సినీ వర్గాల నుంచి. గతంలో 2010లో అజిత్ నిర్మాతగా మారి సొంతంగా సినిమా నిర్మించి అందులో నటించే యోచనలో ఉన్నారని, ‘గుడ్ విల్ ఎంటర్ టైన్మెంట్స్' అని దానికి పేరు పెడుతున్నారనే వార్తలు వినిపించాయి. కానీ అది కార్య రూపం దాల్చలేదు.
తాజాగా అవే రూమర్లు మళ్లీ బలంగా వినిపిస్తున్నాయి.
No comments:
Post a Comment