బ్లూ ఫిల్మ్ తారతో... రామ్ చరణ్ హీరోయిన్?
కొన్నిసంవత్సరాల పాటు హాట్ హాట్గా ప్రేమాయణాన్నిసాగించిన జంట జాన్ అబ్రహం-బిపాషా బసు. గత సంవత్సరం వీరిద్దరువిడిపోయిన విషయం తెలిసిందే. సుదీర్ఘ ప్రేమాయణం అనంతరం విడిపోయిన జాన్, బిపాషా ఇద్దరూ ఏక్తాకపూర్నిర్మిస్తున్న‘షూటౌట్ ఎట్ వాదాల' అనే చిత్రంలో కలిసి నటించబోతున్నారనే వార్తలు వినిపించాయి.
No comments:
Post a Comment