Saturday, 15 September 2012


జీవిత రాజశేఖర్పై చీటింగ్ కేసు

సినీ నటిదర్శకురాలు జీవిత రాజశేఖర్పై కేసు నమోదు చేయాల్సిందిగా నాంపల్లి కోర్టు బంజారాహిల్స్ పోలీసులనుఆదేశించింది మేరకు ఆమెపై చీటింగ్ కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నారుజీవిత రాజశేఖర్ పైఆరోపణలు చేస్తూ నిర్మాత వై సురేందర్ రెడ్డి కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో  పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ప్రస్తుతం జీవిత తన భర్త రాజశేఖర్ హీరోగా రూపొందుతున్న ‘మహంకాళిచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు చిత్రం కోసంనిర్మాత వై సురేందర్ రెడ్డి రూకోటికి పైగా ఫైనాన్స్ చేసారు.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories