సైఫ్-కరీనా పెళ్లి కోర్టులోనా?
సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ లవ్ అండ్ అఫైర్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఈ జంటగురించి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది.ఈ జంట కోర్టులో పెళ్లి చేసుకోబోతున్నట్ల వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వీరు కోర్ట్మ్యారేజ్ కోసం అప్లై చేసుకున్నట్లు సమాచారం. ముంబై మిర్రర్ కథనం ప్రకారం...సెప్టెంబర్ 12న బాంద్రాలోని మ్యారేజ్ రిజిస్టర్ఆఫీస్‌ను సైఫ్-కరీనా సందర్శించారు. మ్యారేజ్ కోసం అప్లై చేసుకున్నారు. దీన్ని బట్టి వాళ్లు రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకోవచ్చేవార్తలు వినిపిస్తున్నాయి.
No comments:
Post a Comment