Friday 28 September 2012


బరి నుంచి ఎన్టీఆర్ ‘బాద్షా’ ఔట్... అడ్వాన్స్ రిలీజ్!

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్శ్రీను వైట్ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘బాద్ షా'. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.ఈ చిత్రం సంక్రాంతికి విడుదల చేస్తారనే ప్రచారంజరిగినప్పటికీ తాజాగా అందిన సమాచారం ప్రకారం సంక్రాంతి బరి నుంచి ‘బాద్ షాతప్పుకున్నట్లు తెలుస్తోంది.

ఇతర సినిమాలతో పోటీ పడటం వల్ల ఇటు తమకుఅటు పోటీ దారులకు నష్టం నేపథ్యంలో తెలుగు సినిమా నిర్మాతలు,

No comments:

Post a Comment

My Zimbio
Top Stories