రవిబాబు 'అవును'కథ ఏంటి?
ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు... మనతో పాటు ఎవరో ఉన్నారు, కానీ వాళ్లెవరో తెలియడం లేదు, కనిపించడం లేదు అనేభావన కలిగిన వెంటనే వెన్నులో వణుకుపుడుతుంది కదా. ఈ కథలోనూ అంతే. హీరోయిన్ కి అలాంటి అనుభవాలేఎదురవుతాయి. విలన్ ఉన్నాడు...కానీ కనిపించడు. అతని బారి నుంచి ఎలా తప్పించుకుందన్నదే అసలు కథ అంటూ తనతాజా చిత్రం 'అవును' కథ గురించి చెప్పుకొచ్చారు దర్శకుడు రవిబాబు. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకొన్న చిత్రం'అవును'ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తుంది.
No comments:
Post a Comment