ఆసుపత్రి నుంచి రాజేంద్రప్రసాద్ డిశ్చార్జి
గుండెనొప్పితో ఆసుపత్రిలో చేరిన ప్రముఖ సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఆసుపత్రి నుంచి ఈ రోజు మధ్యాహ్నం డిశ్చార్జిఅయ్యారు. వైద్యులు ఆయనకు ఆంజియో ప్రాస్టీ సర్జరీ చేసారు. ప్రస్తుతం రాజేంద్రప్రసాద్ పూర్తిగా కోలుకున్నారని,ఆయనఆరోగ్యంపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆయన వ్యక్తిగత కార్యదర్శి నాగరాజు తెలిపారు.
చాతీనొప్పి రావడంతో రాజేంద్రప్రసాద్ను సోమవారం హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే.
No comments:
Post a Comment