Tuesday, 4 September 2012


సారీ టీచర్పై హైకోర్టు స్టే...

మహిళా టీచర్ల హుందాతనాన్ని దెబ్బతీసేదిగా,యువతను పక్కదారి పట్టించేదిగా ఉందనే ఆరోపణలు ఎదుర్కొంటున్నసారీటీచర్చిత్రం పై రాష్ట్ర హైకోర్టు స్టే విధించిందిమహిళా టీచర్ల గత కొంత కాలంగా  చిత్రంపై ఆందోళన చేస్తున్నా..సెన్సార్ బోర్డుపట్టించుకోకుండా U/A సర్టిఫికెట్ జారీ చేసి విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నేపథ్యంలో మహిళా టీచర్లు హైకోర్టుఆశ్రయించగా...వారి పిటీషన్ పరిశీలించిన జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి స్టే విధించారు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories