Wednesday, 5 September 2012


లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ట్యాగ్ లైన్ ఏంటి?

‘‘ ‘ఆనంద్కు ‘మంచి కాఫీలాంటి సినిమాఅనే ఉపశీర్షిక పెట్టాను. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్కి అలాంటి ట్యాగ్‌లైన్లు లేవు కానీ... ‘ఇది మన సినిమాఅని మాత్రం చెప్పుతున్నానుమనసున్న ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇదిముఖ్యంగామధ్యతరగతి వారికి  సినిమా బాగా నచ్చుతుంది. ‘‘పరీక్షలు రాశాంఫలితం ఎలా ఉంటుందో మాకు తెలుసుతప్పకుండావిజయం సాధించి తీరుతాం'' అని శేఖర్‌ కమ్ముల చెప్పారు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories