ఆయన చెంప దెబ్బ కొట్టినా నాకిష్టమే
‘‘ఆ చెంప దెబ్బ నాకు నొప్పి అనిపించలేదు. చాలా స్వీట్గా ఉంది’’ అంటున్నారు బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా. ఇంతకీ ఈచెంప దెబ్బ కహానీ ఏంటంటే... ‘ఓ మై గాడ్’ సినిమా కోసం సోనాక్షి ఐటమ్ బాంబ్ అవతారం ఎత్తారు. ఈ పాటకు ప్రభుదేవా కొరియోగ్రాఫర్. ఈ పాటలో సోనాక్షితో పాటు ప్రభుదేవా కూడా నర్తించారు.
No comments:
Post a Comment