Wednesday 29 August 2012


రాజమౌళి దర్శకత్వంలో అఖిల్ సినిమాపై నాగ్

రాజమౌళి దర్శకత్వంలో అఖిల్ సినిమా ఉంటుందని బయట ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే నేపద్యంలోనాగార్జున ముందు  విషయం మీడియా వారు ఉంచారుదానికి నాగార్జున సమాధానమిస్తూ...అలాంటిందే లేదు...రాజమౌళి గారబ్బాయ్కీరవాణి గారబ్బాయ్అఖిల్ ముగ్గురూ బెస్ట్ ఫ్రెండ్స్వాళ్లు ముగ్గురూ సరదాగా అప్పుడప్పుడూ షార్ట్ ఫిల్మ్స్తీస్తుంటారుఅఖిల్కి యాక్టింగ్ ఇంట్రస్ట్రాజమౌళిగారబ్బాయికి డెరైక్షన్ ఇంట్రస్ట్కీరవాణిగారబ్బాయ్ సంగీతంలో చాలాటాలెంటెడ్వయొలిన్ బాగా ప్లే చేస్తాడు ముగ్గురి టీమ్ కరెక్ట్గా సెట్ అయ్యింది అన్నారుఅలాగే అఖిల్ ఎంట్రీకి ఇంకాసమయం పట్టేలా ఉందిప్రస్తుతం డిగ్రీ చదువుకొంటున్నాడు.సినిమాలకి సంబంధించిన కోర్సులు కూడా చేస్తున్నాడు అన్నారు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories