Thursday, 30 August 2012


పోసాని ‘ఆపరేషన్ ఐపీఎస్’ సెన్సార్ రిపోర్టు

వైవిద్యమైన సినిమాలకు, విచిత్రమైన పాత్రలకు, భిన్నమైన కథలకు పోసాని కృష్ణ మురళి పెట్టింది పేరు. రచయితగా అయినా,దర్శకుడిగా అయినా, నటుడిగా అయినా తనదైన శైలి చూపిస్తుంటారు పోసాని. సమాజంలోని కుళ్లు రాజకీయ వ్యవస్థను,నీతిమాలిన నాయకులను ఎండగట్టిన ‘ఆపరేషన్ దుర్యోధన' చిత్రం ద్వారా ఎండగట్టిన పోసాని...‘ఆపరేషన్  ఐపీఎస్' చిత్రంద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories