Friday, 31 August 2012


విక్రమ్ 'శివ తాండవం' రిలీజ్ తేదీ ఖరారు

విక్రమ్‌, జగపతి బాబు హీరోలుగా తేజ సినిమా పతాకాన విజయ్‌ దర్శకత్వంలో సి.కళ్యాణ్‌ తెలుగు,తమిళ భాషల్లో నిర్మించినచిత్రం 'శివ తాండవం'. ఈ చిత్రం సెప్టెంబర్ 28న విడదల చేయాలని దర్శక,నిర్మాతలు నిర్ణయించినట్లు సమాచారం. ఈ చిత్రంలోవిక్రమ్ ఓ ఢిఫరెంట్ పాత్రలో రా ఆఫీసర్ గా కనిపించనున్నారు.అలాగే ఈ పాత్రకు ఉన్న మరో ప్రత్యేకత అంధుడిగా విక్రమ్కనిపించటం. ఇక ఈ చిత్రం మరో ప్రత్యేకత ఏమిటీ అంటే..అనుష్క. ఆమె చిత్రం ప్లాష్ బ్యాక్ లో కనపడనుందని తెలుస్తోంది. ఇకమరో హీరోయిన్ గా చేస్తున్న అమీ జాక్సన్ పాత్ర  హైలెట్ కానుంది.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories