Wednesday, 29 August 2012


పవర్ స్టార్ ‘పవనిజం’ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు

 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  ‘పవనిజం' పై ఓ పాట ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ గాయకుడు బాబా సెహగల్ ఈపాటను కంపోజ్ చేస్తున్నారు. తాజాగా ఈ పాట రిలీజ్ డేట్ ఖరారైంది. పవన్ కళ్యాణ్  పుట్టినరోజును పురస్కరించుకుని సెప్టెంబర్ 2న ఈ సాంగును రిలీజ్ చేయబోతున్నారు.

తనదైన ప్రత్యేకమైన వ్యక్తిత్వం, ఉదారగుణం, స్టైల్‌తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న పవర్ స్టార్ పట్ల...అభిమానులు ఎంతో గర్వంగా ఫీలవుతూ ఉంటారు. 


No comments:

Post a Comment

My Zimbio
Top Stories