Friday, 31 August 2012


పవన్ తో పోటీకి సై అంటున్న కామెడీ హీరో

ఈ దసరా సీజన్ వరస రిలీజ్ లతో మోతక్కిపోనుంది.ఈ సీజన్ లో అక్టోబర్ 11న పవన్ కళ్యాణ్ తన కెమెరామెన్ గంగతోరాంబాబుతో వస్తున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 12న నాగార్జున తన ఢమరుకం రెడీ చేస్తున్నారు. వీటితో పాటు లక్ష్మి ప్రసన్నకూడా తన గుండెల్లో గోదారి చిత్రాన్ని సైతం ఈ దసరాకే రిలీజ్ కు తెస్తోంది. అయితే వీరందరితో పాటూ తాను పోటీకిదిగుతానంటున్నాడు అల్లరి నరేష్. తన తాజా చిత్రం యముడుకి మొగడుని ఈ దసరాకే వస్తున్నాడు. 


No comments:

Post a Comment

My Zimbio
Top Stories