Wednesday, 29 August 2012


కలెక్షన్స్ పరంగా ఇప్పటి వరకూ టాప్ రికార్డు ఫిల్మ్

భారతీయ సినీ పరిశ్రమలో ఇంతవరకూ అమీర్‌ ఖాన్‌ 'త్రీ ఇడియట్స్‌' సినిమా వసూళ్ల పరంగా అగ్రస్థానంలో నిలిచింది.మనదేశంతో పాటు విదేశాల్లో కలిపి ఈ చిత్రానికి దాదాపు రూ.385 కోట్లు (202+183) వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు సల్మాన్‌ఖాన్‌ 'ఏక్‌ థా టైగర్‌' ఆ రికార్డుకు చేరువవుతోంది. రాబోయే రోజుల్లో ఈ మార్కును చేరుకొనే అవకాశం ఉందని బాలీవుడ్‌విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ అభిప్రాయపడ్డారు.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories