Tuesday 28 August 2012


రజనీ 'శివాజి' 3డి రిలీజ్ ఖరారు

‘‘నాన్నా పందులే గుంపుగా వస్తాయి.. సింహం ఎప్పుడూ సింగిల్గానే వస్తుంది'' అనే డైలాగు మరో సారి ధియోటర్ లో మారుమ్రోగనుందిరజనీకాంత్ చిత్రం ‘శివాజిచిత్రాన్ని 3డిలోకి కన్వర్ట్ చేసి విడుదల చేస్తున్నారు చిత్రాన్ని సెప్టెంబర్ అంటే వచ్చేనెల మూడో వారంలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు విషయాన్ని సోమవారం హైదరాబాద్ హైదరాబాద్ప్రసాద్ ఐమ్యాక్స్ థియేటర్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిర్మాతలు తెలియచేసారు చిత్రానికి సంబంధించిన ప్రచారచిత్రాల్ని ప్రదర్శించారు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories