Tuesday 28 August 2012


బాలయ్యనారా రోహిత్ కాంబినేషన్ చిత్రం టైటిల్

నందమూరి బాలకృష్ణనారా రోహిత్ కాంబినేషన్ లో  చిత్రం ప్లానింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే చిత్రం టైటిల్ అంటూఒక టైటిల్ ప్రచారంలోకి వచ్చింది టైటిల్ క్షత్రియుడుఅయితే బాలకృష్ణనార రోహిత్ ఇద్దరిలో ఎవరు క్షత్రియుడు టైటిల్జస్టిఫై చేసేటట్లు కథ అల్లుతున్నారో తెలియలేదుఇక  చిత్రం భారీ బడ్జెట్ తో నిర్మితమవుతుందని తెలుస్తోందినారా రోహిత్పర్శనల్ గా దగ్గరుండి  స్క్రిప్టుని పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం సినిమాలో తన కెరీర్ కి బ్రేక్ రావాలని నారా రోహిత్భావిస్తున్నట్లు చెప్తున్నారుఅయితే దర్శకుడు  యవ డైరక్టర్ అని ...ఆయన్ని బాలకృష్ణ యాక్టెప్ట్ చేయాలని తెలుస్తోంది.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories