Tuesday 28 August 2012


హాట్ టాపిక్ : బాలకృష్ణకు డబ్బింగ్ పోటు

బాలకృష్ణకు తాజాగా డబ్బింగ్ తలనొప్పి ఎదురుకానుందిబాలకృష్ణ తాజా చిత్రం శ్రీమన్నారాయణ ఈ నెల 30 విడుదలఅవుతున్న సంగతి తెలిసిందేఅయితే  చిత్రం విడుదలైన మరుసటి రోజున అంటే (ఆగస్టు 31)  రెండు డబ్బింగ్ చిత్రాలువిడుదల అవుతున్నాయిఅవి బెల్లం కొండ చిత్రం ఓకె.ఓకేజీవా చిత్రం మాస్క్ రెండు చిత్రాలపై ప్రేక్షకులపై మంచిఎక్సపెక్టేషన్స్ ఉన్నాయిఅయితే శ్రీమన్నారాయణ చిత్రంపై నందమూరి అభిమానులకే కాక బయిట కూడా మంచి క్రేజ్వచ్చింది చిత్రం ఆడియో కు సైతం మార్కెట్లో మంచి ఊపు వచ్చింది.



No comments:

Post a Comment

My Zimbio
Top Stories