Thursday, 30 August 2012


వివాదంలో నాగ్ ‘డమరుకం’

కింగ్ నాగార్జున నటించిన భారీ బడ్జెట్ సోషియో ఫాంటసీ మూవీ ‘డమరుకం' వివాదంలో చిక్కుకుంది. ఈ టైటిల్ తమదే అంటూనవీన్ కళ్యాణ్ అనే ఫిల్మ్ మేకర్ వాదిస్తున్నారు.ఈ టైటిల్‌ని తాము 2008లోనే రిజిస్టర్ చేయించామని, అయితే అదే టైటిల్‌తో ఆర్ఆర్ మూవీ మేకర్స్ వారు నాగార్జునతో సినిమా రూపొందించారని ఆరోపిస్తున్నారు.

వాస్తవానికి ఫిల్మ్ చాంబర్ రూల్ ప్రకారం ఓ టైటిల్  రిజిస్టర్ చేయించి దాన్ని దాన్ని మూడు నెలల్లోపు ఏదైనా సినిమావాడకపోతే దాన్ని వేరొకరికి ట్రాన్ఫర్ చేస్తారు. దీని గురించి నవీన్ కళ్యాణ్ మాట్లాడుతూ రూల్ ఉన్న మాట


No comments:

Post a Comment

My Zimbio
Top Stories