Thursday 30 August 2012


బాలయ్య సినిమాలో సంజయ్ దత్

దక్షిణాదిన హిట్టయిన చిత్రాలకుముఖ్యంగా తెలుగు ఘన విజయం సాధించిన సినిమాలకు బాలీవుడ్లో మంచి డిమాండ్ ఉన్నసంగతి తెలిసిందేఇప్పటికే సల్మాన్ ఖాన్అక్షయ్ కుమార్అజయ దేవగన్ లాంటి స్టార్ హీరోలు రీమేకుల్లో నటించి భారీహిట్లు కొట్టారు.

తాజాగా తెలుగులో బాలకృష్ణ నటించిన సూపర్ హిట్ అయిన ‘లక్ష్మీ నరసింహచిత్రాన్ని సంజయ్ దత్ రిమేక్ చేస్తున్నారు.సౌత్ ఇండియన్ సూపర్ హిట్ డైరెక్టర్ కె.ఎస్ రవి కుమార్ దర్శకత్వం వహిస్తున్న  చిత్రాన్ని టి.పి అగర్వాల్నిర్మిస్తున్నారు.‘రాక్ ఆన్మరియు ‘బోల్ బచ్చన్చిత్రాల ఫేం ప్రాచి దేశాయ్  చిత్రంలో హీరోయిన్.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories