Friday, 31 August 2012


‘వెన్నెల వన్‌ అండ్‌ హాఫ్‌’ సెప్టెంబర్ 14

‘వెన్నెల' చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన చిత్రం ‘వెన్నెల 1 1/2'. 'వెన్నెల' చిత్రం ద్వారా కమెడియన్ గా తెలుగు తెరకుపరిచయమైన వెన్నెల కిషోర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. చాలా కాలం క్రితమే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రంతాజాగా విడుదలకు సిద్ధం అవుతోంది.

ఈ చిత్రం సెప్టెంబర్ 14న విడుదల ప్రేక్షకుల తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ‘దూకుడు' చిత్ర నిర్మాతలలో ఒకరైన అనిల్సుంకర ఈ చిత్రాన్ని కొనుక్కొని చిత్రం బాగా మంచి క్వాలిటీ తో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిన్న చిన్న మార్పులుచేస్తున్నారు. చైతన్య కృష్ణ మరియు మోనాల్ గజ్జర్ హీరో హీరోయిన్లుగా నటించిన

No comments:

Post a Comment

My Zimbio
Top Stories