Thursday 30 August 2012


దసరా బరిలో ‘యముడికి మొగుడు

 అల్లరి నరేష్ కథానాయకుడుగా ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్నసోషియో ఫాంటసీ చిత్రం ‘యముడికి మొగుడు'..సత్తిబాబు దర్శకత్వంలో చంటి అడ్డాల నిర్మించిన  చిత్రంలో రీచాపనయ్ కథానాయికగా నటిస్తోందిరెండు పాటలుమినహ ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది.

మిగిలిన రెండు పాటల్లో క్లైమాక్స్ లో వచ్చే పాటను సెప్టెంబర్ 2 నుంచి 7 వరకు చిత్రీకరిస్తామని నిర్మాత చంటి అడ్డాల తెలిపారు.విదేశాల్లో ఇంకో పాట చిత్రీకరణతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని తెలిపారు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories