‘జనగణమన’ ఎన్టీఆర్ కోసం కాదు : హరీష్ శంకర్
యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందబోయే చిత్రానికి ‘జగగణమన' అనే టైటిల్పెడుతున్నట్లు వస్తున్న వార్తలను....దర్శకుడు హరీష్ శంకర్ ఖండించారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదనిస్పష్టం చేశారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇటీవలే ఫిల్మ్ చాంబర్లో ‘జనగణమన' అనే టైటల్ రిజిస్టర్ చేయించారు. దీంతో ఆ టైటిల్ జూఎన్టీఆర్-హరీష్ శంకర్ చిత్రం కోసమే అంటూ ప్రచారం మొదలైంది. తాజాగా తేలిన విషయం ఏమిటంటే ఇటీవలే ఆగస్టు 15
No comments:
Post a Comment