Monday, 27 August 2012


ఆగస్టు 31న హన్సిక ‘ఓకే ఓకే’

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్, హన్సిక జంటగా ఎం. రాజేష్ దర్శకత్వంలోతమిళంలో రూపొందిన ‘ఓకే ఓకే' చిత్రం తెలుగులో అదే పేరుతో విడుదల కానుంది. మల్టీ డైమన్షన్  ఎంటర్‌టైన్‌మెంట్స్సమర్పణలో  బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్‌ బాబుఈ చిత్రాన్ని అనువదిస్తున్నారు..ఈ చిత్రాన్ని ఆగస్టు 31న విడుదలచేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ ‘ఆగస్టు 31న ‘ఓకే ఓకే' చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఇటీవలేరిలీజైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియో పెద్ద హిట్ట అయింది.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories