Monday, 27 August 2012


ఏ హీరోయిన్ నీ టార్గెట్ చేయటం లేదంటూ డైరక్టర్ వివరణ

''ఇది సినిమా పరిశ్రమకు చెందిన కథే. అయితే ఎవరినీ లక్ష్యంగా చేసుకోలేదు. కొన్ని వాస్తవిక పరిస్థితులనుచూపిస్తున్నాం. సినిమా పరిశ్రమ ఎలా ఉంటుందో ఓ పాత్రికేయుడిగా చెబుతున్నానంతే. మీరనుకొంటున్నట్టు ఇది హీరోయిన్జీవిత చరిత్ర కాదు. బహుశా.. హీరోయిన్స్ లో చాలామంది జీవితాలు 'హీరోయిన్‌'లోని కరీనాకపూర్‌ పాత్రలానే ఉంటాయి అనివివరించాడు మధూర్ బండార్కర్. ఆయన తాజా చిత్రం 'హీరోయిన్‌' గురించి చెప్పుకొచ్చారు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories