Monday, 27 August 2012


నాగచైతన్య కోరిక.... ఆమె స్థానంలో తమన్నా

 మిల్కీ బ్యూటీ తమన్నా నాగ చైతన్య సరసన మరో సారి రొమాన్స్ చేయబోతోంది. తమిళ మూవీ ‘వెట్టై'కి రీమేక్‌గా తెలుగులోరూపొందుతున్న చిత్రంలో నాగచైతన్య సరసన హీరోయిన్‌గా ఎంపికైంది. తొలుత హన్సికను అనుకున్నప్పటికీ నాగచైతన్యపట్టుబట్టడంతో తమన్నాను ఫైనల్ చేసారు.

100%లవ్  చిత్రంలో నాగచైతన్య, తమన్నా మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఈ నేపథ్యంలో వరుస ప్లాపులతో ఉన్ననాగచైతన్య ఆమెతో మళ్లీ తనకు లక్కు కలిసొస్తుందని ఆశిస్తున్నాడు.అందుకే పట్టుబట్టి మరీ దర్శక నిర్మాతలను ఒప్పించాడు.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories