Monday, 27 August 2012


బాలీవుడ్ వెటరన్ యాక్టర్ హంగల్ కన్నుమూత

బాలీవుడ్ సినీనటుడు ఎకె హంగల్ (96) కన్నుమూశారు. ఈ నెల 13న ఆయన బాత్ రూమ్‌లో కాలు జారి క్రింద పడ్డాడు.అతని కుడి కాలు తొడ ఎముక చిట్లింది. తీవ్ర ఆస్వస్దతో 16న ఆషా పరేఖాన్ ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుకూ ఈ రోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో మృతి చెందారు. ఆయన షాకీన్, షోలే, నమక్ హరామ్ వంటి దాదాపు 200లకు పైగాసినిమాల్లో నటించారు. హంగల్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories