Friday, 17 August 2012


కిచ్చ పాటలు

ఈగ’ చిత్రంతో తెలుగులో ప్రాచుర్యం పొందిన సుదీప్ నటించిన కన్నడ చిత్రం ‘కిచ్చ’ పేరుతో తెలుగులోకి వస్తోందిగురుదత్దర్శకుడుఅరిగెల కిశోర్  చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారువి.హరికృష్ణ స్వరాలందించిన ఈ సినిమాలోని పాటలుఇటీవల హైదరాబాద్లో విడుదలయ్యాయితమ్మారెడ్డి భరద్వాజ్ ఆడియో సీడీని ఆవిష్కరించితొలి ప్రతిని జీవితా రాజశేఖర్కు అందించారు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories