Thursday, 16 August 2012


మా మధ్య ఎఫైర్ నిజమే..!(ముద్దు ఫోటో లీక్పై ఆండ్రియా)

హీరోయిన్ ఆండ్రియాకొలవెరి ఢీ పాట మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవి చంద్రన్తో ముద్దుల్లో మునిగితేలుతున్నఫోటో రెండురోజుల క్రితం లీకైన విషయం తెలిసిందేఅయితే దీనిపై అనిరుధ్ నోరు విప్పక పోయినా....ఆండియా మాత్రం క్లారిటీ ఇచ్చిందిఫోటో ఇప్పటి కాదనిదాదాపు సంవత్సరన్నర క్రితం నాటిదని చెప్పింది.

మా మధ్య అప్పట్లో ఎఫైర్ ఉన్న మాట నిజమేఅప్పుడు మా రిలేషన్ షిప్లో ఇద్దరం బాగా ఎంజాయ్ చేశాంఅలా చేయడంపట్ల నేను గానీఅనిరుధ్ గానీ సిగ్గు పడటం లేదుఅది మా పర్సనల్ మ్యాటర్


No comments:

Post a Comment

My Zimbio
Top Stories