సుశాంత్కు మేలు చేసే అడ్డా
‘‘అడ్డా విజయం సాధించాలి. సుశాంత్‌కి నటుడిగా మంచి భవిష్యత్తునిచ్చేసినిమా అవ్వాలి’’ అన్నారు డా.అక్కినేనినాగేశ్వరరావు. బుధవారం ‘శ్రీ నాగ్ మేథో ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టడీస్’ ని ఏఎన్నార్ ఆరంభించారు.అనంతరం అక్కినేని మాట్లాడుతూ ఆ సంస్థ రూపొందిస్తున్న‘అడ్డా’ సినిమా గురించి ఆ విధంగా స్పందించారు.
సుశాంత్,శాన్వి జంటగా జీఎస్ కార్తీక్ దర్శకత్వంలో శ్రీ నాగ్ కార్పొరేషన్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు,నాగ సుశీలసంయుక్తంగా నిర్మిస్తున్నచిత్రం ఇది.
No comments:
Post a Comment