Thursday, 16 August 2012


నేను ఎప్పటికీ దీపిక కోసం..: సిద్ధార్థ

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా తనయుడు సిద్దార్థ మాల్యా గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తున్నాడు.బాలీవుడ్బ్యూటీక్వీన్‌ దీపికా పడుకునేతో కలిసి పార్టీలుఫంక్షన్లకు హాజరవుతూ దర్శనమిచ్చి సిద్దార్థ మీడియాలో తరచుగాకనిపిస్తుండేవాడుకానీ కొద్ది రోజుల క్రితం దీపికాసిద్దార్థల మధ్య మనస్పర్థలు వచ్చి వారిద్దరూ విడిపోయారనే వార్తలువినిపించాయిసిద్దార్థ ఒంటరిగా పార్టీలకు హాజరవుతుండటం కూడా  గాసిప్స్కి బలం చేకూర్చించింది.

అయితే ఈ విషయాన్ని ఖండిస్తూ తాజాగా సిద్ధార్థ దీపిక గురించి ప్రకటన చేశారుదీపిక నాకు చాలా దగ్గరి క్లోజ్ ఫ్రెండ్.నేనంటూ ఆమె కోసం ఎప్పటికీ ఉంటా.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories