Friday, 17 August 2012


లక్కీ గర్ల్పై కన్నేసిన బాలకృష్ణ!

నందమూరి నటసింహం బాలకృష్ణ చాలా విషయాల్లో సెంటిమెంటును ఫాలో అవుతారనేది కొత్తగా చెప్పక్కర్లేదు.సెంటిమెంటుతోనే లక్కీ హీరోయిన్ ఇషా చావ్లాకు మరో అవకాశం ఇచ్చే యోచనలో ఉన్నాడటప్రస్తుతం ఇషా చావ్లా బాలయ్యతోకలిసి ‘శ్రీమన్నారాయణచిత్రంలో నటిస్తోందిఆమె  పెర్ఫార్మెన్స్ బాగా నచ్చడానికి తోడు...గతంలో ఆమె నటించినప్రేమకావాలిపూలరంగడు చిత్రాలు సక్సెస్ కావడంతో బాలయ్య కన్ను మరోసారి ఇషాపై పడింది.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories