Thursday, 16 August 2012


నందమూరి హీరో సరసన శ్వేతాబసు ఎంపిక

కొత్త బంగారు లోకం చిత్రంతో పరిచయమైన శ్వేతాబసు గుర్తుండే ఉంటుందిబాగా వళ్ళు చేసి వేషాలకు దూరమైన ఆమెతాజాగా మరో చిత్రంలో ఎంపికైంది.

తారకరత్నహీరోగా విదొరస్వామి రాజు నిర్మిస్తున్నచిత్రం ‘విజేత లో ఆమె హీరోయిన్ గా తీసుకున్నారు చిత్రంలో అల్లుఅర్జున్ తో వరుడు చిత్రంతో పరిచయమైన భానుశ్రీ మెహ్రా కూడా నటిస్తోందిఉదయ్‌ భాస్కర్ దర్శకుడు.

ఈ విషయమై నిర్మాత దొరస్వామి రాజు మాట్లాడుతూ...‘‘నాగార్జున నటించిన ‘కిరాయిదాదాతో నిర్మాతగా నా ప్రస్థానంమొదలైందిఎందరో హీరోలతో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశాను

No comments:

Post a Comment

My Zimbio
Top Stories