Friday, 17 August 2012


పోరు దారిలో పోదమా’ అంటున్న పీపుల్స్వార్ నారాయణమూర్తి

‘‘బొగ్గు ఆధారిత థర్మల్ ప్లాంట్లకు వ్యతిరేకంగా తీసిన సినిమా ఇదిహక్కుల కోసం పోరాటం చేస్తున్న ఉద్యమకారులే ఇందులోహీరోలుకేంద్రరాష్ర్ట ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలే  చిత్రంలో విలన్లు’’ అని ఆర్.నారాయణమూర్తి చెప్పారుఆర్.న్.నటించికథస్క్రీన్ప్లేసంభాషణలుసంగీతం అందించి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘పీపుల్స్‌ వార్’. సెన్సారుకార్యక్రమాలు పూర్తి చేసుకున్నఈ చిత్రాన్ని సెప్టెంబరు 6 విడుదల చేస్తామని గురువారం హైదరాబాదులో జరిగిన ప్రెస్మీట్లో ఆర్.నారాయణమూర్తి వెల్లడించారు.

No comments:

Post a Comment

My Zimbio
Top Stories