Friday, 17 August 2012


నాని మూవీ షూట్లో... రాజమౌళి అండ్ ఫ్యామిలీ

ఈగ సినిమా మూలంగా దాదాపు రెండు సంవత్సరాలు హాలీడేలకు దూరమైన రాజమౌళి ఎట్టకేలకు నిన్న.... ఫ్యామిలీతో కలిసి వారం రోజులు జాలీగా గడిపేందుకు గోవా బయల్దేరి వెళ్లిన సంగతి తెలిసిందేఇప్పటికే వారు గోవా చేరుకున్నారుప్రస్తుతంగోవాలో నాని హీరోగా సముద్ర ఖని దర్శకత్వంలో ‘జెండాపై కపిరాజుషూటింగ్ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో గోవా వచ్చిన రాజమౌళి ఫ్యామిలీని నాని తన షూటింగ్ సెట్కు ఆహ్వానించాడు

No comments:

Post a Comment

My Zimbio
Top Stories