Saturday, 18 August 2012


దివ్య భారతి జీవితంపై ‘లవ్

దివ్యభారతి జీవితంపై ‘లవ్'90ల్లో భారతీయ వెండితెరను ఏలిన హీరోయిన్లలో దివ్య భారతి ఒకరుఅయితే ఆమె జీవితంఅర్ధాంతరంగా అనుమానాస్పదంగా ముగిసిందిఇప్పటికీ ఆమె మరణం వెనక మిస్టరీ మిస్టరీగానే ఉందిపైకి ఆమె ఆత్మహత్యచేసుకున్నట్లు కనిపించినా ఆమె మరణం వెనక ఏదో బలైమన కారణ కారణంవ్యక్తులు ఉండవచ్చనే అనుమానాలు కూడాఇప్పటికీ అభిమానుల్లో నెలకొని ఉన్నాయి.

తాజాగా బాలీవుడ్లో రూపొందబోతున్నలవ్అనే చిత్రం దివ్యభారతి జీవితాన్ని ఫోకస్ చేయనుందని తెలుస్తోందిఇందులో దివ్యభారతి పాత్రను ఎవరు చేస్తారనేది ఇంకా ఖరారు కాలేదు.


No comments:

Post a Comment

My Zimbio
Top Stories