‘సుడిగాడు’ సెన్సార్ రిపోర్ట్
అల్లరి నరేష్ కొత్త చిత్రం 'సుడిగాడు'. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డుసభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేశారు. అంటే పెద్దల సమక్షంలో పిల్లు సైతం చూడదగ్గ సినిమా అని అర్థం. భీమినేనిశ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలుచేస్తున్నారు.
ఈ చిత్రంలో నరేష్ సరసన మోనాల్ గజ్జర్ హీరోయిన్గా చేస్తోంది. . ఈ చిత్రంలో దాదాపు ఈ మధ్య కాలంలో వచ్చిన తెలుగుసినిమాలు అన్ని స్పూఫ్ లు ఉంటాయి. పూర్తిగా సినిమాలపై స్పూఫ్ గా తయారైన
No comments:
Post a Comment