రాణా-త్రిష వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారంటూ...!
దగ్గుబాటి యువ హీరో రాణాపై తరచూ ఏదో ఒక రూమర్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఆ మధ్య ఈ హీరోబిపాసా బసుతో సంథింగ్ సంథింగ్ చేశాడని, పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా రాణాకుత్రిషకు మధ్య ఎఫైర్ నడుస్తుందనే వార్తలు గుప్పు మంటున్నాయి. ఇటీవల ఈ వార్తలను ఇరువురూ ఖండించినా రూమర్లుమాత్రం ఆగడం లేదు.
తాజాగా ప్రచారంలోకి వచ్చిన వార్త ఏమిటంటే రాణా-త్రిష వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నారని. ఇటీవల రాణా సిస్టర్ మాలవికఎంగేజ్మెంట్వేడుకకు త్రిష హాజరవ్వడం,
No comments:
Post a Comment